షూటింగులో హీరో మమ్ముట్టికి స్వల్ప గాయాలు!

19-02-2018 Mon 15:23 | Entertainment
  • ‘మామంగమ్’ షూటింగ్ లో సంఘటన
  • ఓ యుద్ధ సన్నివేశం చిత్రీకరిస్తుండగా గాయపడ్డ మమ్ముట్టి 
  • రూ.50 కోట్లతో రూపొందుతున్న బహుభాషా చిత్రం
ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి తన కొత్త చిత్రం షూటింగ్ లో గాయపడ్డారు. సజీవ్ పిళ్లై దర్శకత్వంలో రూపొందుతున్న బహుభాషా చిత్రం ‘మామంగమ్’ షూటింగ్ లో ఓ యుద్ధ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో మమ్ముట్టి గాయపడ్డట్టు చిత్ర యూనిట్ పేర్కొంటూ, ఆయనకు స్వల్ప గాయాలయ్యానని తెలిపింది. వెంటనే చికిత్స అందించామని, ఆయన కోలుకుంటున్నారని పేర్కొంది.

కాగా, రూ.50 కోట్లతో రూపొందుతున్న ఈ చిత్రంలో మమ్ముట్టి నాలుగు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు పలువురు ‘మామంగమ్’లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ఇదిలా ఉండగా, మమ్ముట్టి నటించిన పెరోల్, అంకుల్, పెరాంబు చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.
mammootymalyalam

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more